ఇండియా vs సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ 2025: తాజా అప్‌డేట్

India vs South Africa Test Series 2025 Latest Update

ఇండియా–సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుంచి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ఈ సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించబోతోంది. రెండు టెస్టుల సిరీస్ అయినందున, మొదటి మ్యాచ్‌కి రెండు జట్లు పూర్తిగా సీరియస్‌గా దిగాయి.

సౌతాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ ఈసారి ఇండియాలో గెలవాలని తమ జట్టుకు మంచి హంగర్ ఉందని చెప్పారు. గత 15 ఏళ్లలో సౌతాఫ్రికా భారత్‌లో ఒక్క టెస్టూ గెలవలేకపోవడంతో, ఈ టూర్ వారికి చాలానే ఛాలెంజింగ్‌గా మారింది.

ఈ సిరీస్‌లో కొన్ని మార్పులు కూడా జరిగాయి. మొదట ప్లాన్ చేసిన వేదిక మారడంతో, మొదటి టెస్ట్ ఇప్పుడు కోల్‌కతాలో జరుగుతోంది. రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి గువాహటిలో జరగనుంది.

ఇక ముందుగా జరిగిన ఇండియా A vs సౌతాఫ్రికా A మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఇండియా A జట్టుకు మంచి విజయం లభించింది. ఇది సీనియర్ టీమ్‌కు కూడా బూస్ట్‌గా మారింది.

ఈ సిరీస్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనదిగా మారింది. ఫ్యాన్స్ కూడా ఇండియా ఇంకా హోమ్‌లో ఏ మేరకు డామినేట్ చేస్తుందో ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రస్తుతం ఇండియా స్కోర్ 29 పరుగులు మరియు ఒక వికెట్, 12 ఓవర్లు అయిపోయాయి,

Related Articles

Latest Articles