Good Luck Sakhi Box Office Collection: గుడ్ లక్ సఖి మూవీ కీర్తి సురేష్ అభిమానులకు పెద్ద పండగేనని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు అంటే జనవరి 28న ఈ ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ కావడంతో మూవీకు మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు భాషల్లో రిలీజ్ అయిన గుడ్ లక్ సఖీ ఇప్పటికే తొలి రోజు 7 కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుంది. తొలి 3 రోజుల్లో ఈ మూవీ బడ్జెట్ రీకవర్ చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

కరోనా కారణంగా ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నాగేశ్ కుకునూర్ దీనికి తెరకెక్కించారు. సుధీర్ చంద్ర పడిరి దీన్ని worth a shot motion arts బ్యానర్ పై తెరకెక్కించారు. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తే, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను స్వీకరించారు.
గుడ్ లక్ సఖి బాక్సాఫీస్ కలెక్షన్స్, వరల్డ్ వైడ్, డే వైజ్ ( Good Luck Sakhi Box Office Collection World Wide Day Wise)
| డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
| డే 1 | Rs 6 కోట్లు |
| డే 2 | Rs |
| డే 3 | Rs |
| డే 4 | Rs |
| డే 5 | Rs |
| డే 6 | Rs |
| డే 7 | Rs |
| మొత్తం కలెక్షన్స్ | Rs |
-
1వ రోజు ఏపీ తెలంగాణ కలెక్షన్స్ – 3.3 కోట్లు
-
1వ రోజు తమిళనాడు కలెక్షన్స్ – 1.9 కోట్లు
-
1వ రోజు కేరళ కలెక్షన్స్ – 1.2 కోట్లు
గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ బిజినెస్ (Good Luck Sakhi Pre Release Business)
గుడ్ లక్ సఖి థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ మంచి రేటుకు సేల్ అయ్యాయి. బడ్జెట్ 12 కోట్లే అయినప్పటికీ రిలీజ్ కాకముందు 25 కోట్ల వరకు బిజినెస్ చేసింది. గుడ్ లక్ సఖి ఓటీటీ రైట్స్ సుమారు 5 కోట్లకు సేల్ అయ్యిందని లోపల టాక్ నడుస్తోంది. ఈ లెక్కన గుడ్ లక్ సఖి రానున్న రోజుల్లో 30 కోట్ల వరకు కలెక్షన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.
