నటుడు ఆది సాయి కుమార్ మంచి విజయాన్ని అందుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. చివరకు తాజాగా విడుదలైన మిస్టికల్ థ్రిల్లర్ చిత్రం “శంభాల”తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
థియేటర్లలో విడుదలకన్నా ముందే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా వీడియో ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా 2026 జనవరి 22 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో ఆది సాయి కుమార్‌తో పాటు అర్చనా అయ్యర్, స్వాసిక విజయ్, మధునందన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్, శివ కార్తిక్, ఇంద్రనీల్, శైలజా ప్రియ, అన్నపూర్ణ అమ్మ, ప్రవీణ్, తదితరులు నటించారు.
ఉగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇక సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల అందించగా, సినిమాటోగ్రఫీని ప్రవీణ్ కె బంగార్రి నిర్వహించారు.షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజు ఈ చిత్రాన్నినిర్మించారు.
కుమారి 21F’ సినిమా ఫేమ్ హెబ్బా పటేల్ నటించిన తాజా థ్రిల్లర్ చిత్రం ‘మారియో’. థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఇప్పుడు…
హిందూ సంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలలో ఒకటైన వసంత పంచమి 2026 సంవత్సరంలో జనవరి 23వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పండుగ వసంత ఋతువు ఆరంభాన్ని సూచించడంతో పాటు,…
ఇటీవల కృత్రిమ మేధస్సు రంగంలో మరో ఆసక్తికరమైన అభివృద్ధి చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐ తన చాట్‌బాట్ ‘చాట్‌జిపిటి’లో Age Prediction (వయస్సు అంచనా) ఫీచర్‌ను…
వన్‌ప్లస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల టెక్ నిపుణులు పూర్తిగా డిస్మాంటిల్ చేశారు. ఈ టియర్‌డౌన్ ప్రక్రియలో ఫోన్‌లో ఉపయోగించిన అంతర్గత భాగాలు, డిజైన్ నిర్మాణం, రిపేరబిలిటీ అంశాలు…
ఈరోజు దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాలకు పెరిగిన డిమాండ్ ప్రభావంతో భారత్‌లో కూడా వెండి ధరలు ఎగసిపడుతున్నాయి. పెట్టుబడిదారులు…
దేశీయ బులియన్ మార్కెట్‌లో ఈరోజు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, పారిశ్రామిక డిమాండ్ మరియు డాలర్ మారకం విలువ ప్రభావంతో వెండి రేట్లు…