
ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం డిసెంబర్ 18, 2025 నుంచి ఈటీవీ విన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో అఖిల్ ఉడ్డెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సాయిలు కాంపాటి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా, సినిమాటోగ్రఫీని వాజిద్ బేగ్ అందించారు. సంగీతాన్ని సురేష్ బొబ్బిలి స్వరపరిచారు. వేను ఉడుగుల, రాహుల్ మోపిదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు.
