బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హర్రర్ థ్రిల్లర్ కిష్కింధపురి, OTT విడుదల అక్టోబర్ 17 న ZEE5 లో అని చెప్పారు. తీరా చూస్తే, విడుదల అవలేదు, దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.
అసలు విషయం ఏంటంటే, థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం ZEE5 లో ఒస్తది, కానీ సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇతర భాషా వెర్షన్లు త్వరలో విడుదల కానున్నాయి.
హర్రర్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో సాండీ మాస్టర్ అద్భుతమైన నటన ప్రదర్శించారు. టెక్నికల్ గ కూడా సినిమా చాల బాగుంటది.
ఈ హారర్ థ్రిల్లర్ ని చూడాలంటే సాయంత్రం 6 గంటల వారికి వెయిట్ చేయాల్సిందే.