మిత్రమండలి సినిమా ఈ రోజు రిలీజ్ కానుంది. అయితే, రిలీజ్‌కి ముందే నిర్మాతలు ప్రీమియర్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రీమియర్‌కు మీడియా,సినీ ప్రముఖులతో పాటు, ప్రేక్షకులకి కూడా అందుబాటులో ఉండేలా నిర్వహించారు.
అయితే, సినిమా ప్రమోషన్ సమయంలో ఈ సినిమాలోని నటులు గాని మరియు నిర్మాత బన్నీ వాసు సినిమా గురించి ఒక రేంజ్ లో ప్రమోట్ చేసారు. అంటే, ఈ సినిమా చూసే ప్రేక్షకులు ప్రతి క్షణం నవ్వుతారు అని, ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అని, పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. ఇక వీటి వల్ల, విడుదలకూ ముందు ప్రేక్షకులకి సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.
కానీ, రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ కి ప్రీమియర్స్ వేసినప్పుడు, వచ్చిన టాక్ వస్తాడేమో అని అనుకున్నారేమో గాని, ఈ సినిమాకి పూర్తి విరుద్ధంగా జరిగింది, సినిమా అస్సలు బాగాలేదు అని, రివ్యూస్ ఒస్తున్నాయి.
ఇది సినిమా పైన చాల పెద్ద భారమే పడుతుంది, అసలు నిర్మాతలు మరి అన్ని మాటలు చెప్తూ ఎందుకు ప్రచారం చేశారు అని ఆశ్చర్యపడుతున్నారు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, “మిత్రమండలి” ఎలా ఆడుతుందో చూడాలి. ఎందుకంటే, చాల సినిమాలు విడుదల అవుతున్నయి.
భారత మాజీ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవి శాస్త్రి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో రవి…
ఒక్కసారిగా యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిపోయింది. ఈ అవుటేజ్ అమెరికా, యూరోప్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా మరియు ఇతర ప్రాంతాల్లోని కోట్లాది వినియోగదార్లను ప్రభావితం చేసింది. వినియోగదారులు…
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి పెద్ద స్థాయిలో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతోంది. ఈసారి లక్ష్యంగా పెట్టుకున్నది హ్యూమన్ రీసోర్సెస్ (HR) విభాగాన్ని. నివేదికల…
రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ (Rubicon Research Limited) యొక్క ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ఆలాట్మెంట్ స్టేటస్ అధికారికంగా ప్రకటించబడింది. ఈ IPO కు భారీ స్పందన…
విజయ్ ఆంటోనీ అభిమానులకు మంచి వార్త! అతని తాజా థ్రిల్లర్ భధ్రకాళి OTT లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకులు మరియు నిర్మాతలు అధికారికంగా ప్రకటించినట్లుగా, ఈ…
గత కొంత కాలం నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజలందరిపై కూడా భారం మోపే విధంగా పెట్రోల్ ధరలు…