ధండోరా ఓటీటీ రిలీజ్ డేట్: సంక్రాంతికి స్ట్రీమింగ్

ధండోరా ఓటీటీ రిలీజ్ డేట్

ధండోరా, నవదీప్, శివాజీ ఇలా చాల మంది నటి నటులు నటించిన ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన లభించింది.

ఇక థియేటర్లో విడుదల తర్వాత, ఈ సినిమా ott లో విడుదలకి సిద్ధంగా ఉంది. జనవరి 14, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

ఇందులో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మాణిక, మౌనిక రెడ్డి, రాధ్య, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు.

మురళీ కాంత్ దేవసోథ్ దర్శకత్వం వహించారు. మార్క్ కె. రాబిన్ సంగీతాన్ని అందించగా, వెంకట్ ఆర్. శకమూరి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు.

Related Articles

Latest Articles