This Week OTT Releases: ఈ వారం OTTలో విడుదలయ్యే సినిమాలు

This Week OTT Releases

ఈ వారం అంటే ఆక్టోబ్ర్ 31 న OTT లో చాల సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.

అక్టోబర్‌ 29 న :
1 . ఇడ్లీ కడై – ధనుష్ నటించిన ఈ ఎమోషనల్ డ్రామా, నెట్ఫ్లిక్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల అవుతుంది.
2 .బాంబ్‌ – అర్జున్ దాస్ నటించిన ఈ తమిళ్ సినిమా ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ఇప్పుడు తెలుగు ఆడియో ఆడ్ చేసారు

అక్టోబర్‌ 31 న :
1.మారిగాళ్లు – కన్నడ సినిమా ఇది – Zee5 లో స్ట్రీమ్ అవుతుంది.
2. లోకా చాప్టర్‌ 1 – మలయాళం బ్లాక్బస్టర్ చిత్రం, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ బాహాల్లో జిఓహాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.
3. కాంతారా చాప్టర్‌ ౧ – ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో – Prime వీడియో లో స్ట్రీమ్ అవుతుంది.
4. సొట్ట సొట్ట ననయుత్తు – తమిళం సినిమా ఇది – Aha తమిళ్ లో స్ట్రీమ్ అవుతుంది.
5. మధురం జీవామృతబిందు – మలయాళం – సైనా ప్లే

ఈ వారం అన్ని ప్రధాన OTT ప్లాట్‌ఫార్మ్‌లు రకరకాల భాషల్లో సినిమాలు విడుదల చేస్తుండటంతో, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పండుగ ఖాయం!

Related Articles

Latest Articles