Bigg Boss 9 Telugu Week 11 Nominations: కెప్టెన్ తనుజా ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్

Bigg Boss 9 Telugu Week 11 Nominations

బిగ్ బాస్ 09 తెలుగు 11వ వారంలో నామినేషన్ ప్రక్రియలో పెద్ద మలుపు వచ్చింది. ఈ వారం కెప్టెన్‌గా ఉన్న తనుజాకు ప్రత్యేక అధికారం ఇవ్వడంతో హౌస్‌లోని వాతావరణం పూర్తిగా మారిపోయింది.

ఎంత మందిని నామినేట్ చేయాలనే నిర్ణయాన్ని బిగ్ బాస్ ఆమె చేతుల్లో పెట్టడంతో ఆట తీవ్రత, స్ట్రాటజీలు మరింత ఉత్కంఠను సృష్టించాయి.

ఈ వారం నామినేషన్ టాస్క్‌లో, కంటెస్టెంట్లు ఒక హౌస్‌మేట్‌ను నామినేట్ చేసి, వారికి కేటాయించిన కుండను పగులగొట్టాలి.

11వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు

ఈ సారి నామినేషన్ టాస్క్ పూర్తయ్యాక డేంజర్ జోన్‌లో నిలిచిన ఆరుగురు కంటెస్టెంట్లు ఇలా ఉన్నారు:

1.ఎమ్మాన్యుయేల్
2.కల్యాణ్ పడాల
3.భరని
4.సంజనా
5.డీమన్ పవన్
6.దివ్య

ఈ ఆరుగురు కంటెస్టెంట్లు ఇప్పుడు ప్రజల ఓట్ల ఆధారంగా తమ భవితవ్యాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంది. ఎక్కువ నామినేషన్లు వచ్చినా తనూజ కెప్టెన్ అయినా కారణంగా బిగ్ బాస్ తనకి ఒకరిని సేవ్ చేసే పవర్ ఇవ్వడంతో, తనూజ రీతూ చౌదరిని సేవ్ చేసింది. ఈ వారం ఎవరు హౌస్లో నుంచి వెళ్ళిపోతారు అనేది చూడాలి.

Related Articles

Latest Articles